Skip to main content

Full text of "Andhra Pradesh Gazette, 2020-03-13, Weekly, Part II, Number 11"

See other formats


Registered No. HSE -49/ 2016 


ప్రదేశ్ ప్రభుత 


ముత్వం 


ఆంధ్రప్రదేశ్ 


FAC 


T 


ANDHRAP 
! 


GICATE 


HRA 
PRADESH 


आध्रप्रदेश 


A 


RIGHT TO 
INFORMATION 


naa 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 11 


AMARAVATI, FRIDAY, MARCH 13, 2020 


G.802 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition) 
PRILIMINARY NOTIFICATION 


RC.No. B / 299/ 2019 

Date : 18 - 11- 2019 
ప్రకాశం 
జిల్లా 
భూసేకరణ ప్రకటన 

ఫారం నెం . VI (ఎ ) 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పున : స్థాపనలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు 
పారదర్శకత చట్టంలో సెక్షన్ 11 (1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 19, సబ్ రూల్ (1) ననుసరించి ) 

ప్రాథమిక ప్రకటన 
ఈ దిగువ నుదహరించిన షెడ్యూలుదాఖలా భూములను ప్రజా హిత ఉపయోగార్థం అనగా పూల సుబ్బయ్య వెలిగండ ప్రాజెక్టు , 
క్రింద ఇ6 మరియు ఇ7 

రాయవరం మేజర్ కాలువ నిర్మాణంలోని భాగముగా మార్కాపురం మండలమురాయవరం గ్రామములోనికాలువ 
పోవుచున్నందున శ్రీయుత స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), పూల సుబ్బయ్య వెలిగండ ప్రాజెక్టు , ఒంగోలు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 

భావించినందున , 2013 సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ పున :రావాసం, పున :స్థాపనలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే 
హక్కు పారదర్శకత చట్టంలో సెక్షన్ 11 (1 )న నిబంధనలనుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా నోటీసు 
జారీచేయడినది . 

పైన పేర్కొనిన చట్టంలోని సెక్షన్ 3 ( ఇ) మరియు రూల్ 2(బి ) క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించిన ప్రత్యేక ఉపకలెక్టరు 
(భూసేకరణ ) పూల సుబ్బయ్య వెలిగండ ప్రాజెక్టు , ఆర్ అండ్ ఆర్ యూనిట్ , మార్కాపురం వారికి , వారి సిబ్బందికి మరియు పనివారలకు ఆ 
భూముల భూసేకరణకై సెక్షన్ క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించుటకు అధికారము ఇవ్వబడినది . 

పై చట్టంలోని సెక్షన్ 11(4 ) ననుసరించి , ఈ ప్రాధమిక ప్రకటన వెలుబడిన తేది నుండి శ్రీ ప్రత్యేక ఉపకలెక్టరు (భూసేకరణ ) 
అధికారి వారి ముందస్తు అనుమతి లేనిదే , ఏ వ్యక్తి ప్రకటనలో తెలిపిన భూమిని ఏవిధమైన అమ్మకం / కొనుగోలు (క్రయవిక్రయములు లేదా 
ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని తెలియజేయడమైనది . 

పై చట్టంలోని సెక్షన్ 15 ననుసరించి భూసేకరణ ఏమైనా అభ్యంతరములు /ఆక్షేపణలు ఉన్న యెడల సంబంధించిన వ్యక్తి / వ్యక్తులు ఈ ప్రకటన 
ప్రచురించబడిన తేది నుండి 60 ( అరువది ) దినములోగా శ్రీ స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) అధికారి వారి ఎదుట అభ్యర్ధనలుదాఖలు చేసుకొనవచ్చును. 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, March 13, 2020 


షెడ్యూలు 
మండలము : మార్కాపురం 


జిల్లా: ప్రకాశం 


గ్రామము నెం :రాయవరం 


చెట్టు 


క్రమ | సర్వే | పూర్తి 
సంఖ్య | నెం.| |విస్తీర్ణం 

సడిసె.. య . నెం . 
1 | 2 | 3 


5 


6 


011 


148 / 


0 06 


0. . 06 


149 


149 


288 / 


1 . 19 


దుక్కి 


3 


తరగతి / | భూసేకరణ సంబంధిత అసామీ పేరు , సంబంధిత అసామీ పేరు సరిహద్దులు 

క్రింద 
భూస్థితి 

( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు ) మరియు ఇతర | దకు తూరుపడమర మరియు 
విస్తీర్ణం చిరునామా చిరునామా 

కట్టడముల 
ఎ . సెం . 

వివరాలు 
4 

8 | 9 | 10 | 12 
సర్కారు | ఎరువ శ్రీలత ఎరువ శ్రీలత 

Gogula 148 / 

దుక్కి 
పుంజ భర్త శివ నారాయణరెడ్డి | భర్త శివ నారాయణరెడ్డి 

donne 

5బి బోరు 
సర్కారు 
0. 58 కాకర్ల పోలయ్య కాకర్ల పోలయ్య 

288 / 3 | 193 

286 
పుంజ 

|తండ్రిపాపయ్య తండ్రిపాపయ్య 
సర్కారు మూరబోయిన నాగమ్మ | మూరబోయిన నాగమ్మ 

288 / 
0. 68 

289 193 
భర్తబాలకృష్ణ 
పుంజ 

దుక్కి 
|భర్త బాలకృష్ణ 

532 3బి 
సర్కారు 

288 / 
కాకర్ల పెద్దపాపయ్య | కాకర్ల పెద్దపాపయ్య 
0. 32 

288 | 288/ 5B / 289 
పుంజ తండ్రినాంచారయ్య | తండ్రి నాంచారయ్య 

4A2 
సర్కారు కాకర్ల నారయ్య | కాకర్ల నారయ్య 

288 / 
0. 05 

288 288 / 58 289 
తండ్రి నాంచారయ్య | తండ్రి నాంచారయ్య 
సర్కారు 

కాకర్ల నారయ్య కాకర్ల నారయ్య 
0. 07 

289/ 14 / 10 
తండ్రి నాంచారయ్య | తండ్రి నాంచారయ్య 

| 289/28 / 288 | మెట్ట 
పుంజ 

1 . 77 


432 


288 / 


288 / 


1 . 03 


43 
288 / | 
5ఎ 


0 . 68 


దుక్కి 


దుక్కి 


పుంజ 


4A2 


289| | 6 . 90 


2A2 


2ఎ 
మొత్తం విస్తీర్ణం 


జి .గంగాధరగౌడ్ 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) 
పి . యస్ . వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , Www.apegazette . cgg. gov.in